Mon Dec 23 2024 08:37:25 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ గోపాల్ వర్మ కళ్ళు ఈ అమ్మాయిపై పడ్డాయి
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని సెలెబ్రిటీ చేస్తారో ఎవరికీ తెలియదు
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని సెలెబ్రిటీ చేస్తారో ఎవరికీ తెలియదు. గతంలో సోషల్ మీడియాలో కొందరి గురించి ప్రస్తావించిన రామ్ గోపాల్ వర్మ వారిని సెలెబ్రిటీలను చేసేశారు. కొందరికి సినిమాలలో అవకాశాలు దక్కగా.. ఇంకొందరు బుల్లితెరపై, ఓటీటీ షోలలో రాణిస్తూ ఉన్నారు. తాజాగా మరోసారి వర్మ ఓ అమ్మాయి గురించి ప్రస్తావించారు.
ఓ అమ్మాయి సారీ కట్టుకోని, ఒక కెమెరా పట్టుకుని ఉండగా.. ఆమె వివరాలను అడిగాడు వర్మ. అలా అమ్మాయి గురించి అడగగా.. ఆ అమ్మాయి అసలు పేరు “శ్రీలక్ష్మి సతీష్” ఇన్స్టా మోడల్ అని వివరాలు తెలిపారు. కేరళకి చెందిన అమ్మాయి అంటూ ఫుల్ డీటైల్స్ ఇచ్చేసారు. ఈ అమ్మాయికి కూడా బ్రేక్ ఇస్తావా అంటూ కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. శ్రీలక్ష్మీ సతీష్ వర్మ ను రామ్ గోపాల్ వర్మ ఏ సినిమాలో హీరోయిన్ గా పెడతారో అని అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు.
Next Story