రామ్ చరణ్ కేరెక్టర్ లో కోత?
రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో రాజమౌళి RRR షూటింగ్ చాలావరకు కానిచ్చేశాడు, మరొకటి చిరు – కొరటాల ఆచర్యలో అతిధి పాత్ర చెయ్యబోతున్నాడు. [more]
రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో రాజమౌళి RRR షూటింగ్ చాలావరకు కానిచ్చేశాడు, మరొకటి చిరు – కొరటాల ఆచర్యలో అతిధి పాత్ర చెయ్యబోతున్నాడు. [more]
రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు అందులో రాజమౌళి RRR షూటింగ్ చాలావరకు కానిచ్చేశాడు, మరొకటి చిరు – కొరటాల ఆచర్యలో అతిధి పాత్ర చెయ్యబోతున్నాడు. ఇప్పుడు ఏ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కి కోత పెట్టారనుకుంటున్నారా.. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ని గెస్ట్ రోల్ లో నటింపజేస్తే.. సినిమాకి భీబత్సమైన క్రేజ్ అవస్తుంది అని కొరటాల శివ భావించాడు. కానీ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కేవలం గెస్ట్ రోల్ కె పరిమితం చెయ్యడం ఇష్టం లేని కొరటాల శివ రామ్ చరణ్ పాత్రని ఆచార్య లో 30 నిమిషాల పాటు పెంచేసాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి పెద్ద చిక్కొచ్చిపడింది. కరోనా రామ్ చరణ్ ప్లాన్స్ ని పాడు చేసేసింది.
RRR, ఆచార్య రెండు కరోనా కారణంగా ఆగిపోయాయి. అయితే RRR షూటింగ్ అవ్వకుండా ఆచార్య కి వెళ్లలేదు. రామ్ చరణ్ వచ్చేవరకు ఆచర్య ఆపలేరు. అలాగే RRR షూటింగ్, గ్రాఫిక్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అన్ని కలిపి పూర్తయ్యేసరికి విడుదల వచ్చే ఏడాది సమ్మర్ అవ్వొచ్చు. అయితే ఈలోపు ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు ప్లాన్ చెయ్యొచ్చు. అయితే రాజమౌళి RRR కన్నా ముందు రామ్ చరణ్ ని చూపిస్తే ఊరుకునేలా లేడు. అందుకే కొరటాలకి ఏం చెయ్యాలో పాలుపోక రామ్ చరణ్ పాత్రని ఆచర్యలో కుదిస్తుననట్లుగా వార్తగాలోస్తున్నాయి. ముప్పై నిమిషాల పాత్రని కేవలం 5 నుండి 10 నిమిషాలకే కుదిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్.