విజయ్ మీద ఇప్పుడు పొగడ్తలేమిటో?
విజయ్ దేవరకొండ అంటే పడిచచ్చే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. విజయ్ దేవరకొండ తో ఎలాగైనా ఓ ఆఫర్ పెట్టాలనే ఆశతో ఎదురు చూస్తునాన్రు. కానీ టాలీవుడ్ లోకి [more]
విజయ్ దేవరకొండ అంటే పడిచచ్చే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. విజయ్ దేవరకొండ తో ఎలాగైనా ఓ ఆఫర్ పెట్టాలనే ఆశతో ఎదురు చూస్తునాన్రు. కానీ టాలీవుడ్ లోకి [more]
విజయ్ దేవరకొండ అంటే పడిచచ్చే హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. విజయ్ దేవరకొండ తో ఎలాగైనా ఓ ఆఫర్ పెట్టాలనే ఆశతో ఎదురు చూస్తునాన్రు. కానీ టాలీవుడ్ లోకి ఇలా వచ్చిందో.. లేదో.. రష్మిక విజయ్ దేవరకొండ తో రెండు సినిమాలు చేసేసింది. దానితో విజయ్ దేవరకొండ – రష్మిక మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ న్యూస్ కూడా నడిచింది. మా మధ్య ఏమి లేదు మెం ఫ్రెండ్స్ అన్నారు ఇద్దరూ. ఇక రష్మిక ఇప్పుడు పుష్ప తో పాన్ ఇండియా మూవీ కి వెలుతుంటే.. పూరితో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ చేస్తూ..ఒకేసారి ఇద్దరూ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళబోతున్నారు.
అయితే ప్రసుతం ఇంట్లోనే లాక్ డౌన్ లో ఉన్న రష్మిక మందన్న విజయ్ దేవరకొండ గురించి గొప్పగా మాట్లాడుతుంది. విజయ్ దేవరకొండను మొదట కలిసినప్పుడు తాను చాలా భయపడ్డానని చెబుతుంది రష్మిక. రష్మిక మామూలుగానే సాధారణంగా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు భయపడుతుందని…విజయ్ దేవరకొండను చూసినప్పుడు కూడా అదే జరిగిందని చెబుతుంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం తొందరగా కలిసిపోతాడని… అతని ఫ్రెండ్లి నెస్ తోనే షూటింగ్ కూల్ గా ఉంటుంది అని… విజయ్ అందరితో తొందరగా కలిసిపోయే మనస్తత్వం ఉన్నోడు అంటుంది. అందుకే విజయ్ దేవరకొండ కి ఫ్రెండ్స్ ఎక్కువ అంటుంది రష్మిక. మరి ఇప్పుడు పనిగట్టుకుని విజయ్ దేవరకొండ ని పొగడాల్సిన పనేమిటో అంటున్నారు నెటిజెన్స్.