Thu Dec 26 2024 21:10:14 GMT+0000 (Coordinated Universal Time)
రామ్ రెడ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ రెడ్ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రామ్ ద్విపాత్రాభినయం చేసిన రెడ్ సినిమా కి ప్రేక్షకుల [more]
నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ రెడ్ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రామ్ ద్విపాత్రాభినయం చేసిన రెడ్ సినిమా కి ప్రేక్షకుల [more]
నిన్న సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ రెడ్ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రామ్ ద్విపాత్రాభినయం చేసిన రెడ్ సినిమా కి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ రాగా.. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 6.2 కోట్లు కొల్లగొట్టింది.
నైజాం – 2.19
సీడెడ్ – 1.17
నెల్లూరు – 0.36
గుంటూరు – 46.5
కృష్ణ – 35.3
వెస్ట్ గోదావరి – 95.7
ఈస్ట్ గోదావరి – 63.85
ఉత్తరాంధ్ర – 0.53
Next Story