అదంతా రూమారంటున్న హీరోయిన్!!
ఒక హీరోయిన్ కెరీర్ లో కాస్త వెనకబడింది అంటే.. ఆ హరోయిన్ కెరీర్ ఖతం అంటూ వార్తలొస్తాయి. ఇక కెరీర్ డల్ గా ఉన్నప్పుడు ఎవరో ఒక [more]
ఒక హీరోయిన్ కెరీర్ లో కాస్త వెనకబడింది అంటే.. ఆ హరోయిన్ కెరీర్ ఖతం అంటూ వార్తలొస్తాయి. ఇక కెరీర్ డల్ గా ఉన్నప్పుడు ఎవరో ఒక [more]
ఒక హీరోయిన్ కెరీర్ లో కాస్త వెనకబడింది అంటే.. ఆ హరోయిన్ కెరీర్ ఖతం అంటూ వార్తలొస్తాయి. ఇక కెరీర్ డల్ గా ఉన్నప్పుడు ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కామన్ అవుతున్న తరుణంలో… కొంతమంది హీరోయిన్స్ పెళ్లి చేసుకోకపోయినా….. నిశ్చితార్ధం అయ్యిందని.. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి కి కూడా రెడీ అయ్యిందనే వార్తలు… సోషల్ మీడియా ప్రాచూర్యంలోకొచ్చాక కోకోల్లలుగా వింటూనే ఉన్నాం. తాజాగా కెరీర్ లో బాగా డల్ అయిన రెజినా కూడా పెళ్లి చేసుకోబోతుందనే న్యూస్ ఒక వారం రోజుల నుండి తెగ ప్రచారంలోకొచ్చింది. ఒకప్పుడు చిన్న చితక, మీడియం సినిమాల్తో పాపులర్ అయినా రెజినాకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తుంది.
అసలే కెరీర్ లో ఇబ్బందులు పడుతున్న టైం లో రెజినా పెళ్లి చేసుకుంటుందే న్యూస్ చదివిన రెజినా షాకవడమే కాదు.. తన పెళ్లి విషయంలో వచ్చినవన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేసింది. ఒక వారం రోజులనుండి నాకు నిశ్చితార్ధం జరిగింది, త్వరలోనే నా పెళ్ళినా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని….. అసలు ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో తనకి తెలియదని.. నిజంగానే నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయానా మీకు చెబుతాను.. అప్పటివరకు ఇలాంటి పుకార్లను నమ్మొద్దంటూ పుకారు రాయుళ్ళకి