Mon Dec 23 2024 15:25:28 GMT+0000 (Coordinated Universal Time)
RRR కు అవార్డుల పంట
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR సినిమా హిస్టరీ క్రియేట్ చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు పాటు అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలోనాటు నాటు పాటకు ఈ అవార్డు దక్కడం విశేషం. అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నాడు. అలాగే ఆంగ్లేతన ఉత్తమ చిత్రం రేసులోనూ RRR నిలిచి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపింది.
రెండు విభాగాల్లో...
గోల్లెడ్ గ్లోబ్ అవార్డుల్లో రెండు విభాగాల్లో RRR సినిమా పోటీ పడుతుంది. బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హలులో జరిగిన వేడుకల్లో సినిమా డైరెక్టర్ రాజమౌళ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎంఎం కీరవాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
Next Story