Mon Dec 23 2024 10:56:42 GMT+0000 (Coordinated Universal Time)
#RRR రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..!
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న #RRR సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు #RRR సినిమా [more]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న #RRR సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు #RRR సినిమా [more]
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న #RRR సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు #RRR సినిమా గురించిన సమాచారమేమీ మీడియాకి ఇవ్వని రాజమౌళి.. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో రాజమౌళి #RRR విడుదలపై క్లారిటీ ఇచ్చేసాడు. #RRR సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తామని చెప్పేసాడు. నిర్మాత దానయ్య భారీగా నిర్మిస్తున్న #RRR మూవీ నేషనల్ వైడ్ గా పలు భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా రాజమౌళి #RRR ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసాడు.
Next Story