డీసెంట్ ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న సాయి తేజ్
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్స్ లో సినిమా చూసి వాటికొచ్చిన షేర్స్ గురించి ముచ్చటించుకోవడం. నితిన్ భీష్మ తో ఆగిన థియేటర్స్ మల్లి తొమ్మిది నెలల తర్వాత సాయి తేజ్ [more]
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్స్ లో సినిమా చూసి వాటికొచ్చిన షేర్స్ గురించి ముచ్చటించుకోవడం. నితిన్ భీష్మ తో ఆగిన థియేటర్స్ మల్లి తొమ్మిది నెలల తర్వాత సాయి తేజ్ [more]
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. థియేటర్స్ లో సినిమా చూసి వాటికొచ్చిన షేర్స్ గురించి ముచ్చటించుకోవడం. నితిన్ భీష్మ తో ఆగిన థియేటర్స్ మల్లి తొమ్మిది నెలల తర్వాత సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ తో మొదలయ్యాయి. సాయి తేజ్ – నాభ నటేష్ జంటగా సుబ్బు దర్హకత్వంలో తెరకెక్కిన సోలో బ్రతుకే సో బెటర్ నిన్న విడుదలైంది. డీసెంట్ టాక్ తెచ్చుకుని థియేటర్స్ దగ్గర ప్రేక్షకుల సందడి పెరిగేలా చేసింది. కరొనకి భయపడకుండా చాలామంది ప్రేక్షకులు థియేటర్స్ ఎక్సపీరియన్స్ చేస్తున్నారు. కాబట్టే సోలో బ్రతుకే కి డీసెంట్ ఓపెనింగ్ పడ్డాయి.
ఏరియాల వారీగా సోలో బ్రతుకే సో బెటర్ కలెక్షన్స్
ఏరియా – కలెక్షన్స్
నైజాం – 1.84
వైజాగ్ – 0.57
నెల్లూరు – 0.20
కృష్ణ – 0.21
వెస్ట్ గోదావరి – 0.25
గుంటూరు – 0.43
ఈస్ట్ గోదావరి – 0.34
సీడెడ్ – 0.86
టోటల్ – 4.70 కోట్లు