నాన్-బాహుబలి’ రికార్డు కి దగ్గరలో సైరా
సైరాతో చిరు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆరు రోజుల్లోనే సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాహో సాధించిన వసూళ్లని బీట్ చేసింది. మొదటివారంలో బాహుబలి [more]
సైరాతో చిరు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆరు రోజుల్లోనే సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాహో సాధించిన వసూళ్లని బీట్ చేసింది. మొదటివారంలో బాహుబలి [more]
సైరాతో చిరు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆరు రోజుల్లోనే సైరా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సాహో సాధించిన వసూళ్లని బీట్ చేసింది. మొదటివారంలో బాహుబలి 2 తరువాత అత్యధిక వసూళ్లు సాధించిన ఘనత ఈ చిత్రంతో చిరంజీవి అందుకున్నారు. ఏడో రోజున ఈమూవీ 100 కోట్లు క్లబ్ లోకి ఎంటర్ అయింది. అంతేకాదు ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో వంద కోట్లకి పైగా షేర్ సాధించిన చిత్రంగా నిలవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఈ మూవీ రంగస్థలం వసూళ్లని దాటుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.
వసూళ్ల పండగ….
మరో రెండు వారాలు సైరాకు పోటీ ఇచ్చే సినిమాలు ఏమి లేకపోవడంతో మరింత వసూళ్లు చేసే అవకాశం ఉందని అర్ధం అవుతుంది. మొదటి వారం దసరా పండగ కాబట్టి వసూళ్లు కూడా బాగున్నాయి. ఇక రెండో వారం కూడా అదే ఊపు ఉంటే సైరా కు తిరుగులేదు. ఇప్పటివరకు తెలుగులో ఉన్న నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని సైరా చెరిపేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.