Fri Apr 25 2025 04:04:59 GMT+0000 (Coordinated Universal Time)
సైరా అక్కడ టాప్ లేపేలా ఉంది
భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన భారీగా విడుదలైన సైరా సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. ఇక ఎంతో క్రేజ్ తో విడుదలైన సైరా నరసింహారెడ్డి [more]
భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన భారీగా విడుదలైన సైరా సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. ఇక ఎంతో క్రేజ్ తో విడుదలైన సైరా నరసింహారెడ్డి [more]

భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్యన భారీగా విడుదలైన సైరా సినిమాకి పాజిటివ్ టాక్ పడింది. ఇక ఎంతో క్రేజ్ తో విడుదలైన సైరా నరసింహారెడ్డి యుఎస్ లోనూ ప్రీమియర్స్ తో అదరగొట్టేసింది. మొదటి నుంచి భారీ క్రేజ్, భారీ హైప్ తో ఉన్న సైరా నరసింహారెడ్డి సినిమా ఓవర్సీస్ లో 269 లొకేషన్స్ లో విడుదలై $7,39,136 డాలర్ల వసూళ్లు రాబట్టింది. అయితే అది ప్రస్తుతానికున్న సమాచారమే. ఇదే ట్రెండ్ కొనసాగితే గనక సైరా సినిమా కేవలం ప్రీమియర్స్ ద్వారానే వన్ మిలియన్ మార్కు చేరుకునే అవకాశాలున్నాయంటున్నారు.
Next Story