వావ్.. ఫిట్నెస్ లో నీకు నీవే సాటి
సమంత అక్కినేని.. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా సినిమాల్తో బిజీ బిజీ. ఎప్పుడూ ఫిట్ గా ఉండే సమంత పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ [more]
సమంత అక్కినేని.. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా సినిమాల్తో బిజీ బిజీ. ఎప్పుడూ ఫిట్ గా ఉండే సమంత పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ [more]
సమంత అక్కినేని.. పెళ్లి తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా సినిమాల్తో బిజీ బిజీ. ఎప్పుడూ ఫిట్ గా ఉండే సమంత పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. సినిమాల కోసమా.. లేదంటే మారేదన్నానా అంటే సినిమాల కోసం అయితే సమంత వెంపర్లాడక్కర్లేదు. అలా ఉంది ఆమె క్రేజ్. సమంత సినిమాకి ఓకె చెబితే చాలు అన్నట్లుగా ఉన్నారు. సమంత కోసం దర్శకనిర్మాతల లైన్ చాంతాడు అంత ఉన్నప్పటికీ… సమంత మాత్రం కథ బలమున్న సినిమాలకు ఓకె చెబుతుంది. తాజాగా జానూ తో సమంత హిట్ కొట్టింది. జానూ కేరెక్టర్ లో సమంత ఇరగదీసింది. కానీ ఆ సినిమా కలెక్షన్స్ పరంగా హిట్ కొట్టలేకపోయింది అది వేరే విషయం.
ఇక సినిమాలతో పని లేకుండా బాడీ ని ఫిట్ గా వుంచుకోవడంలో సమంతకి ఎవరూ సాటిరారు. ఎప్పుడూ జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ చెమట్లు చిందించే సమంత.. తాజాగా ఇచ్చిన జిమ్ ఫోజ్ చూస్తే అబ్బా సమంత ఫిటెనెస్ లో నీకు నీవే సాటి అంటారు. అంత పర్ఫెక్ట్ ఫిట్నెస్ ని మైంటైన్ చేస్తూ సమంత జిమ్ లో కష్టపడుతుంది. బాడీ ని ఎలాంటి షేప్ లో ఉంచాలో సమంత కి బాగా తెలుసు. అందుకే రోజు వర్కౌట్స్ అంటూ తీగలాగా తయారైంది. సమంత చిక్కినా అందంగానే ఉంటుంది. మరి ప్రస్తుతం సినిమాల్తో పనిలేదు అన్నట్టుగా సమంత కెరీర్ ఊపులో ఉంది. ఓ పక్క వెబ్ సీరీస్, మరోపక్క స్కూల్ బిజినెస్ తో సమంత ఆల్వేస్ బిజీ అన్నమాట.