Thu Dec 26 2024 16:44:39 GMT+0000 (Coordinated Universal Time)
samantha : సామ్ పోస్ట్ వైరల్
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె బాగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా సమంత ఇన్ స్టా [more]
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె బాగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా సమంత ఇన్ స్టా [more]
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంతపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆమె బాగా కుంగిపోయింది. ఈ పరిస్థితుల్లో తాజాగా సమంత ఇన్ స్టా లో చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎప్పడూ మహిళలనే ఈ సమాజం ప్రశ్నిస్తుందని, మగవాళ్లను మాత్రం ప్రశ్నించిదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు మనకు ప్రాధమికంగా నైతికత లేనట్లేనని సమంత పోస్ట్ చేశారు.
Next Story