Mon Dec 23 2024 19:47:27 GMT+0000 (Coordinated Universal Time)
జాను ఫస్ట్ డే కలెక్షన్స్.. వీక్ ఓపెనింగ్స్
శర్వానంద్, సమంతా నటించిన జాను నిన్న శుక్రవారం విడుదలయ్యింది. తమిళ క్లాసిక్ 96 రీమేక్ అయిన ఈ చిత్రం AP మరియు TS లో మొదటి రోజు [more]
శర్వానంద్, సమంతా నటించిన జాను నిన్న శుక్రవారం విడుదలయ్యింది. తమిళ క్లాసిక్ 96 రీమేక్ అయిన ఈ చిత్రం AP మరియు TS లో మొదటి రోజు [more]
శర్వానంద్, సమంతా నటించిన జాను నిన్న శుక్రవారం విడుదలయ్యింది. తమిళ క్లాసిక్ 96 రీమేక్ అయిన ఈ చిత్రం AP మరియు TS లో మొదటి రోజు 2.19 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. అయితే జానూ కి వచ్చిన టాక్ కి కొల్లగొట్టిన కలెక్షన్స్ కి అస్సలు పొంతనలేదు. మంచి ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన జాను చిత్రానికి ఆకట్టుకునే ఓపెనింగ్స్ అయితే రాలేదనే చెప్పాలి. మరి వీకెండ్ శని, ఆదివారాల్లోనే జాను కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.
ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 0.88
సీడెడ్ 0.28
నెల్లూరు 0.06
కృష్ణ 0.15
గుంటూరు 0.24
వైజాగ్ 0.32
ఈస్ట్ గోదావరి 0.17
వెస్ట్ గోదావరి 0.09
టోటల్ ఏపీ & టీస్ షేర్: 2.19
- Tags
- à°à°¾à°¨à±
Next Story