సవ్యసాచి క్లోజింగ్ బిజినెస్..!
చందూ మొండేటితో 'ప్రేమమ్' తరువాత నాగచైతన్య చేసిన చిత్రం 'సవ్యసాచి'. మొదటి రోజు నుండే డిజాస్టర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సతమతం అవుతున్న ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. గత వారం రిలీజ్ అయిన 'టాక్సీవాలా' బాక్సాఫీస్ ని షాక్ చేయడంతో ఈ సినిమా సద్దుకుంది. 'సవ్యసాచి' థియేట్రికల్ బిజినెస్ రూ.23.76 జరగగా.. వరల్డ్ వైడ్ మాత్రం రూ.10.47 కోట్లు వసూలు చేసి ఆగిపోయింది. అంటే 13 కోట్లు నష్టం వచ్చింది. ఇక ఏరియా వైజ్ వివరాలు మీకోసం..
ఏరియా షేర్స్ (కోట్లు)
నిజాం 2.72
సీడెడ్ 1.40
నెల్లూరు 0.42
కృష్ణ 0.71
గుంటూరు 0.85
వైజాగ్ 1.18
ఈస్ట్ గోదావరి 0.48
వెస్ట్ గోదావరి 0.46
టోటల్ ఏపీ, టీఎస్ 8.22
కర్ణాటక 0.65
ఓవర్సీస్ 1.30
రెస్ట్ 0.30
ప్రపంచ వ్యాప్తంగా 10.47