Wed Dec 25 2024 05:55:31 GMT+0000 (Coordinated Universal Time)
Big boss 5 telugu : ఈ వారం వెళ్లేది వీరేనా?
బిగ్ బాస్ లో రెండో వీక్ నామినేషన్ జరిగింది. మొత్తం ఏడుగురు ఈ వీక్ నామినేషన్ అయ్యారు. గత వారం నామినేషన్ అయిన కాజల్ ఈ వీక్ [more]
బిగ్ బాస్ లో రెండో వీక్ నామినేషన్ జరిగింది. మొత్తం ఏడుగురు ఈ వీక్ నామినేషన్ అయ్యారు. గత వారం నామినేషన్ అయిన కాజల్ ఈ వీక్ [more]
బిగ్ బాస్ లో రెండో వీక్ నామినేషన్ జరిగింది. మొత్తం ఏడుగురు ఈ వీక్ నామినేషన్ అయ్యారు. గత వారం నామినేషన్ అయిన కాజల్ ఈ వీక్ కూడా నామినేట్ అయింది. ఇక నామినేషన్ అయిన వారిలో లోబో, యాని, ఉమ, నటరాజ్ మాస్టార్, ప్రియాంక, ప్రియ, కాజల్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఖచ్చితంగా హౌస్ నుంచి ఈ వారం వెళ్లిపోవాల్సిందే. నామినేట్ అయిన సభ్యులకు ఓటింగ్ ప్రారంభమయింది. అయితే వీరిలో ఉమ ఒక్కరే వీక్ గా ఉన్నారు. ఏడుగురు నామినేటెడ్ సభ్యుల్లో ఉమ ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశముంది.
Next Story