అమ్మకి అత్తకి కోటి అంటే కష్టమే
హీరోయిన్స్ కి కోటి డిమాండ్ అంటే.. క్రేజ్ ఉంటే నిర్మాతలు కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా ఇస్తారు. పూజ, రష్మిక లాంటోళ్లు డిమాండ్ చేసి మరీ పారితోషకాలు [more]
హీరోయిన్స్ కి కోటి డిమాండ్ అంటే.. క్రేజ్ ఉంటే నిర్మాతలు కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా ఇస్తారు. పూజ, రష్మిక లాంటోళ్లు డిమాండ్ చేసి మరీ పారితోషకాలు [more]
హీరోయిన్స్ కి కోటి డిమాండ్ అంటే.. క్రేజ్ ఉంటే నిర్మాతలు కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా ఇస్తారు. పూజ, రష్మిక లాంటోళ్లు డిమాండ్ చేసి మరీ పారితోషకాలు పట్టికెళ్ళిపోతున్నారు. మిగతా హీరోయిన్స్ అంతా నిర్మాతలు చెప్పింది తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోతున్నారు. కారణం అవకాశాలు ఉంటే చాలు. సంక్రాంతికి విడుదలైన బడా సినిమాల్లో విజయశాంతి, టబు ఇద్దరు మళ్ళి ఇక్కడ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ భామల్లో.. సరిలేరు తో విజయశాంతి కేరెక్టర్ కి వచ్చిన మార్కులు ఆలా వైకుంఠపులములో టబు పాత్రకైతే రాలేదు. విజయశాంతి ఎప్పటిలాగే.. పవర్ ఫుల్ పాత్రలో ఇరగదీసింది.. కానీ టబు సో సో కేరెక్టర్ తోనే సరిపెట్టుకుంది.
అయితే విజయశాంతి మళ్ళి సినిమాలలో నటించేందుకు సుముఖత చూపడం లేదు కానీ.. టబు మాత్రం టాలీవుడ్ లో కెరీర్ కొనసాగించాలని అనుకుంటుంది. అందుకే దర్శకనిర్మాతలు టబు ని అమ్మ, అత్తా పాత్రలకు సంప్రదిస్తుంటే టబు నాకు బోలెడంత క్రేజ్ ఉంది అనుకుని దర్శకనిర్మాతలను కోటి డిమాండ్ చేస్తూ బెదరగొడుతుందట. హీరోయిన్స్ కె అంత ఇవ్వడం లేదు… అమ్మ, అత్తా పాత్రలకు కోటి ఇవ్వాలా అని నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారట. కానీ టబు మాత్రం కోటి ఇస్తేనే సినిమా చేస్తా అంటుందట
- Tags
- à°à°¬à±