Mon Dec 23 2024 04:26:28 GMT+0000 (Coordinated Universal Time)
Dunki : డంకీ ట్విట్టర్ రివ్యూ.. సలార్‌కి ప్లసా..? మైనసా..?
ప్రభాస్ సలార్ తో బాక్స్ ఆఫీస్ పోటీకి దిగుతున్న డంకీ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. సలార్‌కి ప్లసా..? మైనసా..?
Dunki : మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్, పీకే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ.. పఠాన్, జవాన్ వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించిన సినిమా 'డంకీ'. ప్రభాస్ సలార్ తో బాక్స్ ఆఫీస్ పోటీకి దిగుతున్న ఈ చిత్రం ఒక రోజు ముందుగానే ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం రిజల్ట్ ఏంటి..? సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఏంటి..? సలార్‌కి ప్లస్ అవ్వబోతుందా, మైనస్ అవ్వబోతుందా..? అనేది ట్విట్టర్ రివ్యూ చూసి మీరే తెలుసుకోండి.
Next Story