Mon Dec 23 2024 15:42:16 GMT+0000 (Coordinated Universal Time)
ఇందు కోసమా ఇన్నాళ్లు వెయిట్ చేసింది!!
అర్జున్ రెడీ సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే.. ఆ తర్వాత తెలుగులో కనబడితే ఒట్టు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ [more]
అర్జున్ రెడీ సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే.. ఆ తర్వాత తెలుగులో కనబడితే ఒట్టు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ [more]
అర్జున్ రెడీ సినిమాతో బోల్డ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే.. ఆ తర్వాత తెలుగులో కనబడితే ఒట్టు. అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ కిస్సులతో రెచ్చిపోయి నటించిన షాలిని పాండే కి ఆ సినిమా తర్వాత అలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చాన్సులే వచ్చాయట. కొందరు దర్శకనిర్మాతలైతే.. సినిమాలో అవసరం లేకపోయినా… లిప్ లక్స్ చేస్తావా అనిఅదైగారని.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది కూడా. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత తెలుగులో బిజీ కాకపోవడానికి ఏకైక కారణం మాత్రం ఆమెకి అర్జున్ రెడ్డి లో చేసిన ఆ కేరెక్టర్స్ లాంటివి రావడమే అని చెప్పింది. ఇక మహాతిలో సావిత్రి ఫ్రెండ్ కేరెక్టర్ లో చేసిన.. ఆమెకి ఉపయోగం లేకుండా పోయింది..
అయితే అర్జున్ రెడ్డి మహానటి వచ్చిన చానళ్లకు. షాలిని పాండే కళ్యాణ్ రామ్ తో కలిసి 118 అనే థ్రిల్లర్ మూవీ లో అంటించింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గర్ల్ ఫ్రెండ్ గా షాలిని పాండే నటించింది. అయితే ఓ అన్నంత ప్రాధాన్యత లేని పాత్రలోనే షాలిని కనబడి.. అభిమానులను డిస్పాయింట్ చేసింది. కేవలం కళ్యాణ్ రామ్ కు సపోర్టింగ్ పాత్రల్లో నటించిన షాలిని పాండే.. పాత్రకి ప్రాధాన్యత కనబడదు. కాస్త బొద్దుతనం తగ్గితే కమర్షియల్ సినిమాలకు కూడా పనికి వస్తుంది అనేలా ఉంది. కేవలం ఆమె అందాలు చూపించడానికి పరిమితమైంది అనేలా ఉన్న ఈ పాత్రని ఒప్పుకున్నా షాలిని పాండే ని అందరూ.. ఇలాంటి పాత్రల కోసమేనా ఇన్నాళ్లు వెయిట్ చేసింది అని అంటున్నారు. పాపం షాలిని క్యూట్ గా ఉంటేసరిపోదు… అదృష్టం కూడా ఉండాలమ్మడూ…!
Next Story