Mon Dec 23 2024 15:13:41 GMT+0000 (Coordinated Universal Time)
సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరో చిత్రం
యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు [more]
యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు [more]
యువ కథానాయకుడు ‘నాగసౌర్య’ హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియ పరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ‘మే’ నెలలో విడుదల కానుంది.
Next Story