సురేఖ వాణి పుట్టినరోజు వేడుకలు
కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో పద్దతిగా కనిపించే సురేఖ వాణి పర్సనల్ లైఫ్ లో చాలా బోల్డ్. కూతురుతో కలిసి డాన్స్ వీడియోస్ చెయ్యడం, వ్యక్తిగతంగా చిట్టిపొట్టి [more]
కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో పద్దతిగా కనిపించే సురేఖ వాణి పర్సనల్ లైఫ్ లో చాలా బోల్డ్. కూతురుతో కలిసి డాన్స్ వీడియోస్ చెయ్యడం, వ్యక్తిగతంగా చిట్టిపొట్టి [more]
కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో పద్దతిగా కనిపించే సురేఖ వాణి పర్సనల్ లైఫ్ లో చాలా బోల్డ్. కూతురుతో కలిసి డాన్స్ వీడియోస్ చెయ్యడం, వ్యక్తిగతంగా చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకునే సురేఖ వాణి భర్త ఈమధ్యనే అనారోగ్య కారణాలతో కన్ను మూసారు. భర్త మరణాంతరం కూడా సురేఖ వాణి కూతురితో కలిసి సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ కనిపించేసరికి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుంది.. అది కూడా కూతురు చెప్పడం వలనే అంటూ ప్రచారం జరగడం దానిని సురేఖ వాణి ఖండించడం కూడా జరిగాయి.
ఇక తాజాగా సురేఖ వాణి 40 వ బర్త్ డే ని ఆమె కూతురు ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసింది. కరోనా క్రైసిస్ టైం లో ఇంట్లోనే తల్లి బర్త్ డే కి సర్ప్రైజ్ ఇచ్చింది. తన ఫ్రెండ్స్ తో కలిసి తల్లి సురేఖ వాణికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. బెలూన్స్ తో ఇల్లంతా డెకరేట్ చేసి.. కేక్ కట్ చేయించి.. ఫ్రెండ్స్ అందరితో తల్లికి కేక్ తినిపించి.. ఓ రేంజ్ లో తల్లి 40 వ పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసింది. ఇక సురేఖ వాణి కూడా పొట్టి నిక్కరుతో.. ఓ టాప్ తో చిన్న పిల్లలా మారిపోయి తన కూతురు ఇచ్చిన స్పెషల్ బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేసిన ఫొటోస్ సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.