Wed Dec 25 2024 06:04:06 GMT+0000 (Coordinated Universal Time)
Big boss 5 telugu : రంగు పోసి… సారీ చెప్పి
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్ట్ శ్వేతావర్మ నామినేషన్ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయారు. హమీదా, ఉమపైన ఆమె నిప్పులు చెరిగారు. యానీ మాస్టర్ పై రంగు పూయడం [more]
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్ట్ శ్వేతావర్మ నామినేషన్ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయారు. హమీదా, ఉమపైన ఆమె నిప్పులు చెరిగారు. యానీ మాస్టర్ పై రంగు పూయడం [more]
బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్ట్ శ్వేతావర్మ నామినేషన్ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయారు. హమీదా, ఉమపైన ఆమె నిప్పులు చెరిగారు. యానీ మాస్టర్ పై రంగు పూయడం తాను సహించలేకపోయానని చెప్పారు. హమీదా కట్టిన బ్యాండ్ కూడా తీసి అవతల పారేశారు. తాను నిర్మొహమాటంగా మాట్లాడతానని, ఒకరి ముందు మరొకరి విషయం మాట్లాడనని శ్వేత వర్మ తెలిపారు. హమీదా, లోబో మొహం మీద రంగు విసిరేయడంతో వాళ్ల కంటికి తగిలింది. దీంతో హమీదా ఏడుపు లంకించుకుంది. కాసేపటికి శ్వేతావర్మ హమీదాకు సారీ చెప్పారు.
Next Story