చెంప చెళ్లుమనిపించే సమాధానం ఇచ్చిన తాప్సి!!
సౌత్ సినిమాల్లో స్టార్ డం సంపాదించలేకపోయిన తాప్సి బాలీవుడ్ లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు… తనని ఎవరైనా అనవసరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టె [more]
సౌత్ సినిమాల్లో స్టార్ డం సంపాదించలేకపోయిన తాప్సి బాలీవుడ్ లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు… తనని ఎవరైనా అనవసరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టె [more]
సౌత్ సినిమాల్లో స్టార్ డం సంపాదించలేకపోయిన తాప్సి బాలీవుడ్ లో మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకోవడమే కాదు… తనని ఎవరైనా అనవసరంగా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టె వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెబుతుంది. అది కూడా చెంప ఛెళ్లుమనిపించేలా ఉంటుంది. కంగనా రనౌత్ కి భయపడి బాలీవుడ్ అంతా నోరు మూసుకుంటే తాప్సి కంగానికి తన స్టయిల్లో సమాధానం చేబుతుంది. తాజాగా ఓ నెటిజెన్ తాప్సి పై చేసిన చీప్ కామెంట్స్ కి తాప్సి కి తిక్కరేగింది. ఆ నెటిజెన్ కి వాచిపోయే సంధానం ఇచ్చింది.
తాప్సికి నటన రాదని, అందంగా ఉండదని, నువ్వు ఫాల్తూ హీరోయిన్ వి.. నువ్వు అన్ని ఎత్తుకుని( ఎంచుకుని) సినిమాలు చేస్తావు అంటూ ఓ నెటిజెన్ తాప్సి ని ఘాటైన వ్యాఖ్యలతో చీప్ కామెంట్స్ చేసాడు. దానితో తిక్కరేగిన తాప్సి ఆ నెటిజెన్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తాను. నా ఇమేజ్ ను పైకి ఎత్తుతున్నా. నా క్రేజ్ తోనే నేను సినిమాలు చేసుకుంటున్నాను.. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు. అంటూ అనెటిజెన్ నోరు మూయించింది తాప్సి. మరి ప్రస్తుతం బాలీవుడ్ లో జోరు మీదున్న తాప్సి కరోనా ఎఫెక్ట్ తో మాల్దీవుల్లో వెకేషన్స్ ప్లాన్ చేసుకుని సేద తీరుతూ.. మాల్దీవులకే కాక పుట్టిస్తుంది.
- Tags
- tapsi