Thu Jan 16 2025 02:43:11 GMT+0000 (Coordinated Universal Time)
అన్ని వర్గాలను అలరించే సినిమా టాక్సీవాలా
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'టాక్సీవాలా'. జిఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్ పై రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రేపు విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ మాట్లాడుతూ... ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమా. అన్ని వర్గాలను సినిమా అలరిస్తుంది. పైరసీ ప్రింట్ చూసిన వాళ్లు కూడా మళ్ళీ సినిమాని చూడండి అని కోరారు.
Next Story