Mon Dec 23 2024 16:43:58 GMT+0000 (Coordinated Universal Time)
తెనాలి రామకృష్ణగా సందీప్ కిషన్
యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఓపెనింగ్ జరుపుకున్న ఈ [more]
యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఓపెనింగ్ జరుపుకున్న ఈ [more]
యంగ్ హీరో సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ అనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద ఓపెనింగ్ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం కర్నూలులో మొదలైంది. హీరో సందీప్ కిషన్, హన్సిక ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మురళి శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, పృధ్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై తెనాలి రామకృష్ణ బీఏ, బీఎల్ నిర్మిస్తున్నారు.
Next Story