Tue Dec 24 2024 00:13:04 GMT+0000 (Coordinated Universal Time)
నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఇది తెలిసిన వారి పనిలా భావించడంతో ఇంటి పని [more]
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఇది తెలిసిన వారి పనిలా భావించడంతో ఇంటి పని [more]
సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. ఇది తెలిసిన వారి పనిలా భావించడంతో ఇంటి పని మనుషులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మోహన్ బాబు మేనేజర్ చంటి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.
Next Story