Tue Jan 14 2025 04:30:23 GMT+0000 (Coordinated Universal Time)
Samantha : మలేషియా అడవుల్లో సమంత బికినీ షో..
మలేషియా అడవుల్లోని సెలయేరులో బికినీతో హాట్ షో చేస్తున్న సమంత.
Samantha : ఆరోగ్యం పై దృష్టి పెట్టి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. ఒక పక్క తన అనారోగ్యానికి చికిత్స తీసుకుంటూనే.. మరో పక్క మానసికంగా కూడా బలంగా అవ్వడానికి ప్రకృతి మధ్య ప్రయాణిస్తూ వస్తున్నారు. ఈ నేపదాయంలోనే వరల్డ్ లో ఉన్న పలు ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శిస్తూ, అక్కడ ప్రకృతిని ఫీల్ అవుతూ మెంటల్ గా తనకి తానే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
తాజాగా సమంత తన హ్యాపీ ట్రిప్ లో భాగంగా మలేషియా చేరుకున్నారు. అక్కడ అద్భుతమైన ప్రకృతి మధ్య ఉన్న ఒక అందమైన రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక అక్కడ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ ఫొటోల్లో సమంత.. మలేషియా అడవుల్లోని సెలయేరులో బికినీతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక బికినీ పై సమంత హాట్ అందాలు చూసిన నెటిజెన్స్ మాత్రమే కాదు.. హీరోయిన్ రితిక సింగ్ వంటి సెలబ్రిటీస్ సైతం ఉఫ్ అంటూ సెగలు కక్కుతున్నారు. మరి ఆ ఫోటోలని మీరు కూడా చూసేయండి.
ఇక సమంత ప్రొఫెషనల్ కెరీర్ విషయానికి వస్తే.. అనారోగ్యం నుంచి కోలుకొని త్వరలోనే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే ఈ గ్యాప్ లో 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్.. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఆ పనులు కూడా చివరి దశకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఆ సిరీస్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.
Next Story