Wed Apr 23 2025 00:51:36 GMT+0000 (Coordinated Universal Time)
మెగా అభిమానులకు మళ్లీ నిరాశ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆచార్య సినిమా దసరాకు విడుదల కానుంది. కానీ సాంకేతిక కారణాలతో [more]
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆచార్య సినిమా దసరాకు విడుదల కానుంది. కానీ సాంకేతిక కారణాలతో [more]

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఆచార్య సినిమా దసరాకు విడుదల కానుంది. కానీ సాంకేతిక కారణాలతో ఆచార్య సినిమా విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమాను దసరాకు కాకుండా దీపావళికి విడుదల చేయాలని చిత్ర నిర్మాత భావిస్తున్నారు. దసరాకు తెలుగు సినిమాల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఆచార్య సినిమా దీపావళికి విడుదల కానున్నట్లు టాలీవుడ్ టాక్. చిరంజీవి నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
Next Story