Wed Dec 25 2024 05:41:02 GMT+0000 (Coordinated Universal Time)
Bigboss : కుండబద్దలు కొట్టిన ఉమాదేవి
బిగ్ బాస్ సీజన్ 5 లో రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ముందుగానే ఊహించిందే. సోషల్ మీడియాలో రెండురోజులుగా ఈ పేరు చక్కర్లు కొడుతుంది. ఉమాదేవి [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ముందుగానే ఊహించిందే. సోషల్ మీడియాలో రెండురోజులుగా ఈ పేరు చక్కర్లు కొడుతుంది. ఉమాదేవి [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో రెండో వారం ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. ముందుగానే ఊహించిందే. సోషల్ మీడియాలో రెండురోజులుగా ఈ పేరు చక్కర్లు కొడుతుంది. ఉమాదేవి చేత కుండ బద్దలు కొట్టే గేమ్ ఆడించారు నాగార్జున. దీంతో కంటెస్టెంట్ల బలహీనతలు, లోటుపాట్లను గురించి ఉమాదేవి తెలిపారు. లహరి, యాని మాస్టార్, నటరాజ్ మాస్టార్, సిరి, లోబో వంటి వారు గేమ్ ఎలా ఆడాలన్నది ఉమాదేవి తెలిపారు. దీంతో రెండో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు.
Next Story