Wed Dec 25 2024 05:06:03 GMT+0000 (Coordinated Universal Time)
bigboss 5 telugu : నేను మారనంటే మారను
బిగ్ బాస్ సీజన్ 5 లో ఉమ తాను మారనంటోంది. బిగ్ బాస్ లో ఉమ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. బయట ఎలా ఉంటానో ఇక్కడ కూడా [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో ఉమ తాను మారనంటోంది. బిగ్ బాస్ లో ఉమ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. బయట ఎలా ఉంటానో ఇక్కడ కూడా [more]
బిగ్ బాస్ సీజన్ 5 లో ఉమ తాను మారనంటోంది. బిగ్ బాస్ లో ఉమ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. బయట ఎలా ఉంటానో ఇక్కడ కూడా అలానే ఉంటానని చెబుతోంది. ప్రతి కంటెస్టెంట్ తో గొడవకు దిగుతుంది. కంటెంట్ కోసమే ఉమ ఇలా చేస్తున్నారా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తనకు సింపతీ వచ్చేందుకు ఉమ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ వారం నామినేషన్ లిస్ట్ లో ఉమ ఉన్నారు. ఉమ వ్యవహారశైలి ఇలా ఉంటే ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Next Story