Wed Feb 19 2025 12:59:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు విశాఖపట్నంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు విశాఖపట్నంలో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. బీచ్ రోడ్ లో పోలీసులు అనుమతి మంజూరు చేయకపోవడంతో ఆంధ్రయూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కు వేదికను మార్చారు.
ఏయూ గ్రౌండ్స్ లో...
ఇక్కడ వేదిక నిర్మాణపనులను శరవేగంగా చేస్తున్నారు. ఆదివారం కావడంతో బీచ్ రోడ్డులో సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని భావించిన పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. స్వయంగా పోలీసు కమిషనర్ చిరంజీవికి ఫోన్ చేసి చెప్పడంతో వేదికను మరోసారి ఏయూ గ్రౌండ్స్ కు మార్చారు.
Next Story