Sun Jan 05 2025 07:01:40 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు అదరగొట్టిన వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ ల గడ్డలకొండ గణేష్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. మాస్ కి బాగా ఎక్కడంతో వరుణ్ తేజ్ [more]
వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ ల గడ్డలకొండ గణేష్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. మాస్ కి బాగా ఎక్కడంతో వరుణ్ తేజ్ [more]
వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ ల గడ్డలకొండ గణేష్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది. మాస్ కి బాగా ఎక్కడంతో వరుణ్ తేజ్ వాల్మీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ సునామి సృష్టస్తుంది. మొదటి రోజు వరుణ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన గడ్డలకొండ గణేష్ రెండో రోజు ఆ జోరుకొనసాగించింది. శుక్రవారం వరల్డ్ వైడ్ గా 6.47 కోట్లు కొల్లగొట్టిన గడ్డలకొండ గణేష్ శనివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9.15 కోట్లు కొల్లగొట్టింది.
ఏరియా: షేర్ (కోట్లలో)
నైజాం 3.07
సీడెడ్ 1.40
నెల్లూరు 0.38
కృష్ణ 0.69
గుంటూరు 0.94
వైజాగ్ 1.16
ఈస్ట్ గోదావరి 0.76
వెస్ట్ గోదావరి 0.75
టోటల్ ఏపీ& టీస్ షేర్: 9.15
Next Story