Tue Mar 11 2025 07:01:18 GMT+0000 (Coordinated Universal Time)
Lavanya Tripathi : మెగా కోడలు న్యూఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా..?
న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరు కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారు. అలా ఈ న్యూ ఇయర్ కి మెగా కోడలు తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి..?

Lavanya Tripathi : అందాల భామ లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని మెగా వారి ఇంటికి కోడలిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఇద్దరు హనీమూన్ కి కూడా వెళ్లి వచ్చారు. ఇక ఈ మెగా వెడ్డింగ్ తరువాత వచ్చిన మొదటి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ని మెగా ఫ్యామిలీ మెంబర్స్ కొత్త కోడలితో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా న్యూ ఇయర్ కి ప్రతి ఒక్కరు కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటారు. అలా ఈ న్యూ ఇయర్ కి మెగా కోడలు తీసుకున్న రిజల్యూషన్స్ ఏంటి..?
1.Be a Better Human Being - మంచి మనిషిగా ఉండాలి
2.Self Love - నన్ను నేను ప్రేమించుకోవాలి
3.Spend Less Time on Social Media and More time in Nature - సోషల్ మీడియాలో కాకుండా ప్రకృతితో ఎక్కువ సమయం గడపాలి.
ఇలా మూడు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ని మెగా కోడలు పెట్టుకున్నారు. అలాగే గత ఏడాది బెస్ట్ మూమెంట్స్ ని కూడా షేర్ చేశారు. హనీమూన్ కోసం ఫిన్‌ల్యాండ్ ట్రిప్ కి వెళ్లిన సందర్భంలో అక్కడ ఫన్నీ మూమెంట్స్ ని లావణ్య, వరుణ్ షేర్ చేశారు.
Next Story