Mon Dec 23 2024 05:29:19 GMT+0000 (Coordinated Universal Time)
‘యాత్ర’ సినిమా చూశా..!
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు [more]
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు [more]
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాకు ఇప్పటికే అన్ని వర్గాల ప్రశంసలు దక్కాయి. తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఈ మధ్యకాలంలో తాను యాత్ర సినిమా చూశానని, సినిమా చాలా బాగుందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ విషయం చెప్పారు. మహి వి రాఘవ దర్శకత్వంలో మమ్ముట్టి కథానాయకుడిగా తెరకెక్కిన యాత్ర సినిమా డిసెంబరు 8న విడుదలై అన్ని వర్గాలను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Next Story