అన్నయ్య చెప్పిన తమ్ముడు వినలేదు
అన్నయ్య హీరో అయ్యాడని మంచి ఫేమ్ తెచుకున్నాడని మనకి ఏమి తక్కువ అని అమెరికా లో జాబ్ మానేసి మరి యాక్టింగ్ చేయడానికి హైదరాబాద్ కి వచ్చాడు [more]
అన్నయ్య హీరో అయ్యాడని మంచి ఫేమ్ తెచుకున్నాడని మనకి ఏమి తక్కువ అని అమెరికా లో జాబ్ మానేసి మరి యాక్టింగ్ చేయడానికి హైదరాబాద్ కి వచ్చాడు [more]
అన్నయ్య హీరో అయ్యాడని మంచి ఫేమ్ తెచుకున్నాడని మనకి ఏమి తక్కువ అని అమెరికా లో జాబ్ మానేసి మరి యాక్టింగ్ చేయడానికి హైదరాబాద్ కి వచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. అమెరికాలో మంచి భవిషత్తు ఉంది. కానీ గ్లామర్ ఫీల్డ్ మీద మోజుతో వచ్చేసాడు. మొదట విజయ్ వద్దు అని చెప్పిన ఆనంద్ వినలేదు. కానీ అన్నయ్యలా తాను కూడా స్టార్ అయిపోతానని ఆనంద్ నమ్మాడు.
ఈ ప్రయత్నంలోనే దొరసాని సినిమా చేసాడు ఆనంద్. తొలి చిత్రంతో నెగటివ్ కామెంట్స్ అందుకున్నాడు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే మూవీలో అతను ఒక సన్నివేశంలో నగ్నంగా కనిపించాడనే ఒక్క పాయింట్ తప్ప అతని గురించి చెప్పుకోడానికంటూ ఏమీ లేకపోయింది. ముఖ్యంగా అతను మొహం లో ఎస్ ప్రెషన్స్ పండించలేకయాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇతని మీద రాజశేఖర్ కూతురు శివాత్మిక బాగా చేసిందని అంటున్నారు.
విజయ్ దేవరకొండ వచ్చి ఈసినిమాను ప్రమోట్ చేసిన ఎవరు పటించుకోలేదు. డిజాస్ట్రస్ కలక్షన్లతో అన్ని సెంటర్లలోను దొరసాని ఫ్లాపయింది. అసలు ఆనంద్ దేవరకొండ హీరో మెటీరియల్ కాదనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇవేమి మనోడు పట్టించుకోకుండా నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ చేసేసాడు. విజయ దేవరకొండ ముందుగానే రియలైజ్ అయ్యి వద్దు చెప్పాడు. కానీ తమ్ముడు వినలేదు.