Wed Dec 25 2024 16:26:23 GMT+0000 (Coordinated Universal Time)
విజయ్ చెప్పిన రేట్ కి దిల్ రాజు కి మతిపోయింది!
టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ జమానా నడుస్తుంది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో అతనితో సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ముందుకు [more]
టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ జమానా నడుస్తుంది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో అతనితో సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ముందుకు [more]
టాలీవుడ్ లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ జమానా నడుస్తుంది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో అతనితో సినిమాలు చేయడానికి చాలామంది డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా గీత గోవిందం, టాక్సీవాలా కూడా సూపర్ హిట్ కావడంతో మనోడు ఎంత చెబితే అంత ఇవ్వాల్సి వస్తుంది.
రీసెంట్ గా విజయ్ ను దిల్ రాజు కలిసి ఓ సినిమా చేయాలనీ అని అడిగాడు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పక్కన పెడితే విజయ్ దేవరకొండ చెప్పిన ఎమౌంట్ కు మాత్రం దిల్ రాజుకు కళ్లుతిరిగాయట. అవును దిల్ రాజు సినిమా కోసం అక్షరాలా 10 కోట్లు డిమాండ్ చేశాడట.
గీత గోవిందం, టాక్సీవాలా వసూళ్లు తో పోల్చుకుంటే విజయ్ చెప్పిన రెమ్యూనరేషన్ తక్కువే. మనోడికి మార్కెట్ కూడా ఉంది కాబట్టి అంత ఇవ్వవచ్చు. ముఖ్యంగా యూత్ లో విజయ్ దేవరకొండకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ పారితోషికం కూడా తక్కువనే చెప్పాలి. అయితే విజయ్ దిల్ రాజు ఒక్క సినిమాకే ఇంత రేట్ చెప్పలేదు. ప్రస్తుతం అతను చేయబోయే కేఎస్ రామారావు నిర్మాతగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు కూడా దాదాపు ఇంతే చెప్పాడట. విజయ్ అడిగినంత రామారావు ఇవ్వడానికి రెడీ కూడా అయ్యాడు. సో దిల్ రాజు కూడా ఇవ్వక తప్పదు.
Next Story