Sat Jan 11 2025 04:42:23 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కరోజే నలభై ఒమిక్రాన్ కేసులు
కేరళలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ ఒక్కరోజే 40 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో ఒమిక్రాన్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఈ ఒక్కరోజే 40 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో 142 ఒమిక్రాన్ కేసులు కేరళలో నమోదయినట్లు. కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదయింది. కరోనా కేసుల విషయంలో కేరళ ఇబ్బంది పడింది. లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
జనవరి రెండో వారంలో....
ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతుండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఇప్పటికే రాత్రి పూట కర్ఫ్యూను విధించింది. ఇకపై కఠినంగా ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. జనవరి రెండో వారం తర్వాత కేరళలో కఠిన ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది.
Next Story