Mon Dec 23 2024 07:12:44 GMT+0000 (Coordinated Universal Time)
రిలయన్స్ జయో ఛైర్మన్ గా ఆకాశ్ అంబానీ
రిలయన్స్ జయో ఛైర్మన్ గా ఆకాశ్ అంబానీని నియమించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న ముఖేష్ అంబానీ ఆ పదవికి రాజీనామా చేశారు
రిలయన్స్ జయో ఛైర్మన్ గా ఆకాశ్ అంబానీని నియమించారు. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న ముఖేష్ అంబానీ ఆ పదవికి రాజీనామా చేశారు. రిలయన్స్ జియో బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఈ నెల 27వ తేదీన జరిగింది. ముఖేష్ అంబానీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.
బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం...
బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఆకాశ్ అంబానీని రిలయన్స్ జియో ఛైర్మన్ గా నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆకాశ్ అంబానీ రిలయన్స్ ఛైర్మన్ గా బోర్డు ఎంపిక చేసింది. ఆరోజు సాయంత్రం నుంచే ఛైర్మన్ పదవిలోకి ఆకాశ్ అంబానీ వచ్చారని బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తెలిపారు.
Next Story