Mon Dec 23 2024 15:32:15 GMT+0000 (Coordinated Universal Time)
అదానీ ఇంట పెళ్లి బాజాలు
అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహానికి అంతా సిద్ధమయింది
అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహానికి అంతా సిద్ధమయింది. గుజరాత్ కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాతో జీత్తో ఈనెల 12న అహ్మదాబాద్ లో నిశ్చితార్ధం జరిగినట్లు చెబుతున్నారు.
నిశ్చితార్థం...
అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరిగినట్లు తెలిసింది. వివాహం ఎప్పపుడనేది ఇంకా తెలయరాలేదు. త్వరలోనే వివాహం ఉండవచ్చని సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. జీత్ అదానీ అదానీ సంస్థలకు వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Next Story