Sun Dec 22 2024 19:40:09 GMT+0000 (Coordinated Universal Time)
Ambani : సముద్రంలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
సముద్రంలో అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వే డుకలు ప్రారంభమయ్యాయి
అంబానీ ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా మరి. ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా? అందుకే ఈసారి విభిన్నంగా ప్రీ వెడ్డింగ్ వేడుకలను అనంత్ అంబానీ వేడుకలు మొదలయ్యాయి. సముద్రంలో అనంత్ అంబానీ రాధిక ప్రీ వెడ్డింగ్ వే డుకలు ప్రారంభమయ్యాయి. అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి.
మూడు రోజుల పాటు...
ఓ లగ్జరీ నౌకలో మూడు రోజులపాటు వేడుకలు కొనసాగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4,380 కి.మీ మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. ఈ షిప్ లో మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణ్ బీర్, ధోనీ వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నారు. మరి అంబానా ఇంట పెళ్లి అంటే మామూలుగా ఉండదు కదా? అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Next Story