Wed Mar 26 2025 20:57:59 GMT+0000 (Coordinated Universal Time)
మూడో చీతా మృతి
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి చెందింది

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి చెందింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిల్లో ఒకటైన ఆడ చీతా దక్ష మంగళవారం మృతిచెందిందని అధికారలు ధృవీకరించారు. వరసగా జీతాలు మరణించడంతో జంతు ప్రేమకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర చీతాలతో ...
కునో నేషనల్ పార్క్ లో ఇతర చీతాలతో జరిగిన ఘర్షణలో దక్ష చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. కునోలో చీతా మరణించడం దాదాపు 40 రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన మూడు చీతాలు ఇప్పటి వరకూమరణించాయి. వాతావరణం సమస్యలు కూడా అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
.
Next Story