Delhi : కేజ్రీవాల్ ఇలా అయిపోయారేంటి? గెలుపుకోసమేనా?
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఐదో సారి కేజ్రీవాల్ అధికారం పొందడానికి మిగిలిన పార్టీలను మించిపోయేటట్లున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఐదో సారి కేజ్రీవాల్ అధికారం పొందడానికి మిగిలిన పార్టీలను మించిపోయేటట్లున్నారు. అలివి కానీ వాగ్దానాలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించే సంక్షేమ పథకాలను చూస్తే ఎవరికైనా ఇది నిజమనిపించకమానదు. నిజానికి మిగిలిన రాజకీయ నేతలకు, కేజ్రీవాల్ కు చాలా తేడా ఉంటుందని అందరూ భావిస్తారు. ఐఆర్ఎస్ అధికారిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఆమ్ ఆద్మీపార్టీని స్థాపించారు. ఇప్పటి వరకూ నాలుగు సార్లు ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీపార్టీని గెలిపించారు.కాంగ్రెస్, బీజేపీలను కాదని అరవింద్ కేజ్రీవాల్ కు పట్టం కడుతూ వస్తున్నారు.
గత ఎన్నికల్లో గెలవడానికి...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now