Mon Dec 23 2024 10:29:04 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త ఏడాది ఖాతాదారులకు షాక్ ఇచ్చిన బ్యాంకులు
కొత్త సంవత్సరం నాడు బ్యాంకులు ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి. ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
కొత్త సంవత్సరం నాడు బ్యాంకులు ఖాతాదారులకు షాక్ ఇచ్చాయి. ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెల ఖాతాదారులు తమ ఖాతా నుంచి ఏటీఎం ద్వారా ఐదు ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.
ఐదు లావాదేవీలకు మించితే....
నెలలో దానిని మించితే ప్రతి లావాదేవీకి ఇరవై ఒక్కరూపాయలు ఛార్జిని వసూలు చేస్తారు. నేటి నుంచే ఈ నిబంధన అమలులోకి వస్తుందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేర్కొంది. ఏటీఎం నిర్వహణ వ్యయం పెరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
Next Story