Thu Dec 19 2024 15:25:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్
రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ను భారతీయ జనతా పార్టీ
రాజస్థాన్ తదుపరి ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ ను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించింది. ఇటీవల ముగిసిన ఎన్నికలలో సంగనేర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్‌కు చెందిన పుష్పేంద్ర భరద్వాజ్‌పై 1,45,000 ఓట్లతో విజయం సాధించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్‌లాల్ శర్మ పేరును బిజెపికి చెందిన వసుంధర రాజే ప్రకటించారు. గజేంద్ర షెకావత్, మహంత్ బాలక్‌నాథ్, దియా కుమారి, అనితా భాదేల్, మంజు బాగ్మార్ మరియు అర్జున్ రామ్ మేఘ్వాల్, వసుంధర రాజే పేర్లు ముఖ్యమంత్రి పోటీదారుల జాబితాలో ఉంచారు.
Next Story