Mon Dec 15 2025 00:19:48 GMT+0000 (Coordinated Universal Time)
నితీష్ కీలక నిర్ణయం
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీహార్లో నిరుద్యోగ సమస్యపై నితీష్ కుమార్ దృష్టి పెట్టారు. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించారు.
టీచర్ పోస్టులను...
ఇందులో భాగంగా బీహార్ లో 1.78లక్షల టీచర్ పోస్టుల భర్తీకి నీతీశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో భర్తీ చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. దీంతో నిరుద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టులతో పాటు మరికొన్ని శాఖల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని నిర్ణయించారు.
Next Story

