Mon Dec 23 2024 05:13:21 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో దూసుకుపోతున్న బీజేపీ
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 169 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ముందంజలో ఉంది. మొత్తం 169 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, 99 స్థానాల్లో సమాజ్ వాదీ పార్టీ ముందంజలో ఉంది. బీఎస్సీ ఆరు. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
యోగి ముందంజ...
గొరఖ్ పూర్ నుంచి యోగి ఆదిత్యానాధ్ ముందంజలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హల్ నియోజకవర్గంలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది.
Next Story