Sat Dec 21 2024 01:49:26 GMT+0000 (Coordinated Universal Time)
BJP : బీజేపీ మ్యానిఫేస్టో విడుదల
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, రాజ్నాధ్ సింగ్ మ్యానిఫేస్టోను విడుదల చేశారు.
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, జేపీ నడ్డా, రాజ్నాధ్ సింగ్ వంటి నేతలు మ్యానిఫేస్టోను విడుదల చేశారు. అభివృద్ధి ,సంక్షేమ పథకాలు,దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదల ప్రధాన అజెండాగా మేనిఫెస్టో రూపకల్పన చేశారు. బీజేపీ మేనిఫెస్టో ను రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల మేనిఫెస్టోను రూపొందించింది.
సంకల్ప్ పత్ర పేరిట...
ఈ కమిటీ.. ప్రజల నుంచి 15 లక్షల మంది నుంచి సలహాలు, సూచనలతో మేనిఫెస్టోను రూపొందించింది. నమో యాప్ ద్వారా సంకల్ప పత్ర కోసం సలహాలు, సూచనలు చేసిన 4 లక్షల మంది పైగా ప్రజలు చేశారు. సంకల్ప పత్రం పేరుతో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. మోదీ గ్యారంటీ వికసిత్ భారత్ పేరుతో ఈ మ్యానిఫేస్టోను రిలీజ్ చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story