Tue Dec 24 2024 17:42:03 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: సీబీఐ ఆపరేషన్ మెగా చక్ర
దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. 20 రాష్ట్రాల్లో మొత్తం 56 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహిస్తుంది.
దేశ వ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తుంది. 20 రాష్ట్రాల్లో మొత్తం 56 చోట్ల సీబీఐ తనిఖీలు నిర్వహిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సయితం ఈ సోదాలు జరగుతున్నాయి. ఆన్లైన్ లో పిల్లల లైంగిక వేధింపులపై సీబీఐ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
పిల్లల లైంగిక వేధింపులపై....
న్యూజిలాండ్, సింగపూర్ దేశాలు ఇచ్చిన సమాచారంతో సీబీఐ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది. "ఆపరేషన్ మెగా చక్ర" పేరుతో ఈ తనిఖీలను సీబీఐ అధికారులు నిర్వహిస్తున్నారు. వివిధ బృందాలుగా విడిపోయి నిర్వహిస్తున్న సోదాల్లో పలు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
Next Story