Thu Jan 16 2025 16:00:03 GMT+0000 (Coordinated Universal Time)
కేబినెట్ ఉద్యోగులకు చెప్పిన గుడ్ న్యూస్ ఇదే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేబినెట్ సమావేశం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
వేతన సంఘం...
త్వరలో వేతన సంఘం చైర్మన్ నియామకం చేపట్టాలని నిర్ణయించింది. స్పేస్ టెక్నాలజీని పెంపొందించేందుకు పలు పథకాలు ను కూడా ఈ సందర్భంగా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రూపాయలతో 3,985 కోట్లతో శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రంలో థర్డ్ రాకెట్ లాంచ్ ప్యాడ్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.
Next Story