Mon Dec 23 2024 09:33:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర మంత్రి వర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సర్వీస్ లో పాతికేళ్లు పూర్తయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయి పెన్షన్ ఇచ్చేందుకు ఆమోదించింది. కొత్త పెన్షన పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి విజ్ఞాన్ ధారా అని కేంద్ర ప్రభుత్వం నామకరణం చేసింది.
పాతికేళ్లు పూర్తయిన...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికైనా పూర్తి స్థాయి పెన్షన్ ఇక అందుతుంది. బయో ఈ - 3 విధానానికి ఆమోదం తెలిపింది. 11, 12 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్ కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
Next Story