Sat Dec 28 2024 02:24:39 GMT+0000 (Coordinated Universal Time)
kejrival : ఢిల్లీ సీఎంకు దక్కని రిలీఫ్
ముుఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్ట్ ను హైకోర్టులో ఆయన సవాల్ చేశారు
ఢిల్లీ ముుఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన అరెస్ట్ ను హైకోర్టులో ఆయన సవాల్ చేశారు. తన అరెస్ట్ రాజకీయ కుట్రకోణంలో భాగమని, ఆమ్ ఆద్మీపార్టీ అధినేతగా తనను ప్రజల్లోకి వెళ్లకుండా ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.
హైకోర్టులో...
అయితే హైకోర్టు మాత్రం అందుకు అంగీకరించలేదు. పిటీషన్ ను కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్టుకు తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. దిల్లీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
Next Story